Thursday, 12 July 2012

Psoriasis Ayurveda Treatment

Psoriasis Ayurveda Treatment

 సోరియాసిస్ వ్యాధికి ఆయుర్వేద చికిత్స 

అల్లోపతిలో దీనికి సరైన/ సంపూర్ణ చికిత్స లేదు. అల్లోపతి మందులు చాలించిన కొద్ది రోజులకే/ నెలలకే ఈ వ్యాధి మళ్ళి వస్తుంది.



ఆయుర్వేద చికిత్స ఎలాంటి దుష్ఫలితాలు లేకుండా ఈ వ్యాధిని నయం చేస్తుంది.

 మా క్లినిక్ ల అనుభవంలో ఈ క్రింది ఆయుర్వేద మందులు భాగా పని చేస్తున్నాయి.

Psora – caps 1 tid – Ayulabs
Atrisor caps - Atrimed
Pesin caps – Dr JRK
Imupsora tab/oint/oil - Charak
Cuticare caps - Bhavani

పై పూతకు 

Sorian ointment – Atrimed
Winsoria oil – KAPL
Psora  oil - Ayulabs
777 oil + Psorolin ointment -Dr JRK
Neem ka Tail - Baidyanath
Chalmungra Oil - Baidyanath

మలభాద్ధకం ఉంటే;
త్రిఫల చూర్ణం/ నిత్యం చరణం/ పంచ్స్కర్ చరణం వంటివి

Stress (ఒత్హిళ్ళు)వుంటే ;
Perment - AVN
Alert - VASU
Stresscom - Dabur

రక్త శుద్ధి అవసరం ఐయితే


Shodhak syr – Prakruthi
Purodil caps/syrup - Aimil
Hemocleen  Syrup - Sandu

Khadhirarista
Saribadyasava

కొదరికి లివర్ టానిక్కులు (Arogyavardhini Vati, Liv - 52 DS, Livomyn, Amlycure DS, Vasuliv వంటివి) కుడా వాడవలసి వస్తుంది.

వ్యాధి లక్షణాలు, కారణాలు బట్టి మందులు మారుతుంటాయి. కావున మీ ఆయుర్వేద డాక్టర్ను సంప్రదించి వాడండి. లేదా మీ జబ్బు గురిచి మాకు వివరంగా తెలియ సేయండి.

వ్యక్తిగత లక్షణాలు, జబ్బు వివరాలు ( ఏ దీర్గ వ్యాదైనా సరే ) dr.eswarreddy@gmail.com కు తెలిపితే  ఉచితంగానే మీకు మందులు తెలియ చేస్తాము.


మీకందరికీ ఆరోగ్యము, సంతోసము, ప్రశాంతత & దివ్యానందము  చేకూరాలని ఆశిస్తూ,
డాక్టర్ ఆర్. యస్. ఈశ్వర్ రెడ్డి,  డాక్టర్ పి. వాణి &  డాక్టర్  పి. రాధాక్రిష్ణ  మోహన్   

No comments:

Post a Comment