Psoriasis Ayurveda Treatment
సోరియాసిస్ వ్యాధికి ఆయుర్వేద చికిత్స
అల్లోపతిలో దీనికి సరైన/ సంపూర్ణ చికిత్స లేదు. అల్లోపతి మందులు చాలించిన కొద్ది రోజులకే/ నెలలకే ఈ వ్యాధి మళ్ళి వస్తుంది.
మా క్లినిక్ ల అనుభవంలో ఈ క్రింది ఆయుర్వేద మందులు భాగా పని చేస్తున్నాయి.
Psora – caps 1 tid – Ayulabs
Atrisor caps - Atrimed
Pesin caps – Dr JRK
Imupsora tab/oint/oil - Charak
Cuticare caps - Bhavani
పై పూతకు
Sorian ointment – Atrimed
Winsoria oil – KAPL
Psora oil - Ayulabs
777 oil + Psorolin ointment -Dr JRK
Neem ka Tail - Baidyanath
Chalmungra Oil - Baidyanathమలభాద్ధకం ఉంటే;
త్రిఫల చూర్ణం/ నిత్యం చరణం/ పంచ్స్కర్ చరణం వంటివి
Stress (ఒత్హిళ్ళు)వుంటే ;
Perment - AVN
Alert - VASU
Stresscom - Dabur
రక్త శుద్ధి అవసరం ఐయితే
Shodhak syr – Prakruthi
Purodil caps/syrup - Aimil
Hemocleen Syrup - Sandu
Khadhirarista
Saribadyasava
వ్యాధి లక్షణాలు, కారణాలు బట్టి మందులు మారుతుంటాయి. కావున మీ ఆయుర్వేద డాక్టర్ను సంప్రదించి వాడండి. లేదా మీ జబ్బు గురిచి మాకు వివరంగా తెలియ సేయండి.
వ్యక్తిగత లక్షణాలు, జబ్బు వివరాలు ( ఏ దీర్గ వ్యాదైనా సరే ) dr.eswarreddy@gmail.com కు తెలిపితే ఉచితంగానే మీకు మందులు తెలియ చేస్తాము.
మీకందరికీ ఆరోగ్యము, సంతోసము, ప్రశాంతత & దివ్యానందము చేకూరాలని ఆశిస్తూ,
- డాక్టర్ ఆర్. యస్. ఈశ్వర్ రెడ్డి, డాక్టర్ పి. వాణి & డాక్టర్ పి. రాధాక్రిష్ణ మోహన్

